కార్యకర్తల సంక్షేమానికి అధిష్ఠానం కృషి : కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ
కాకినాడ రూరల్, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 8: జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అధిష్ఠానం ఎల్లవేళలా కృషి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గొడారిగుంటలోని రూరల్ నియోజకవర్గ...