సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా…..
సత్తెనపల్లి రూరల్ మండలం భృగుబండ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ…. *పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సుపరిపాలన.* *కూటమి ప్రభుత్వంఇచ్చిన ప్రతి హామీలని 80% శాతం...

