మండల స్థాయి ఆటల పోటీల్లో సత్తా చాటిన విజు డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
బెల్లంకొండ, అక్టోబర్ 10, జనసేన ప్రతినిధి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి అండర్ 14, 17 ఆటల పోటీలలో నాగిరెడ్డి పాలెం గ్రామంలో ఉన్న...

