విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో మెగా పీటీఎం 2.0 పచ్చని తోరణాలతో కళకళలాడిన విద్యాలయాలు ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపిన తల్లిదండ్రులు నరసరావుపేట, జులై 10, జనసేన ప్రతినిధి…. విద్యార్థుల అభివృద్ధిలో ఉపాధ్యాయులతో సమానంగా తల్లిదండ్రులకు...

