దాతల సహకారంతోడొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….అభినందనీయం…
తడవర్తి నాగేశ్వరరావు..ఆర్య సంఘము నాయకులు… దాతల సహకారంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 37 వ సారి నిరుపేద రోగులకు, సహాయకులకు ఉచితంగా 120 మందికి భోజనం అందించటం...