Janasena News Paper
జాతీయంతాజా వార్తలు

DA హైక్ 2025: కేంద్ర ఉద్యోగులకు 3% పెంపు | 58% DA ఆమోదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంపు: 3% పెరుగుదల ఆమోదం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) 3...
అంధ్రప్రదేశ్కడపతాజా వార్తలువాతావరణం

AP లో భారీ వర్షాలు | IMD హెచ్చరిక అక్టోబర్ 2025

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు అంచనా మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్: పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లో డిప్రెషన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం...
అంతర్జాతీయంతాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్: వీసా, ఇమ్మిగ్రేషన్, ట్రావెల్ (US Shutdown Telugu 2025)

అమెరికా ప్రభుత్వ మూసివేత – ఇమ్మిగ్రేషన్, ట్రావెల్ పై ప్రభావం అమెరికాలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల షట్‌డౌన్ అవడంతో వీసా, ఇమ్మిగ్రేషన్, ట్రావెల్ ప్రక్రియలపై అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమైన కారణాలు, ప్రభావిత...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

స్వస్త్ నారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం స్త్రీలకు ఎంతో మేలు…మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మక్కపాటి రామచంద్రరావు…

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి రూరల్, అక్టోబర్ 01,జనసేన ప్రతినిధి…. రెంటపాళ్ళ గ్రామపంచాయతీ పరిధిలో స్వస్త్ నారి శసక్తి పరివార్ అభియాన్ క్యాంపు జరిగినది.ఈ క్యాంపుకు ముఖ్య అతిథులుగా మాజీ సత్తనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ మొక్కపాటి రామచంద్ర...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్వాతావరణం

రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ క్లిష్ట వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది, అధికారులు హై అలర్ట్‌లో...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతూర్పు గోదావరిపశ్చిమ గోదావరిప్రకాశం

ఆంధ్రప్రదేశ్ కృష్ణా గోదావరి నదుల వరదలు 2025 | ప్రకాశం బ్యారేజీ రెండో హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా-గోదావరి నదుల విజృంభణ: వరద హెచ్చరికలు కొనసాగుతున్నాయి జనసేన తెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా మరియు గోదావరి నదుల వరద ప్రవాహం కొనసాగుతూ, ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక మరియు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీల తగ్గింపు: నవంబర్ నుండి యూనిట్‌కు 13 పైసలు తగ్గుదల

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీల తగ్గింపు: నవంబర్ నుండి యూనిట్‌కు 13 పైసలు తగ్గుదల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నవంబర్ 2025 నుండి విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తున్నట్లు...