విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమాలు ఆపే ప్రసక్తే లేదు… వామపక్ష ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు
రాయదుర్గం జనసేన ప్రతినిధి మే 0 2: విశాఖ హుక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపటి రోజున రాయదుర్గంలో రాస్తరోక నిర్వహిస్తున్నామని ముందస్తుగా రాయదుర్గం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా CPIఅనంతపురం జిల్లా...

