Janasena News Paper

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

పల్నాడు

మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించండి…జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావు….

MAHA BOOB SUBHANI SHAIK
మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు అధికారులను ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో మహిళా...
పల్నాడు

రెండు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణకు నందిగామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి….

MAHA BOOB SUBHANI SHAIK
2025 మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల లోని ఎక్స్ టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ లో మార్చి 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి,పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ...
పల్నాడు

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి. మండల అధ్యక్షురాలు తోట రమాదేవి……

MAHA BOOB SUBHANI SHAIK
బెల్లంకొండ మండలంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తో మండల అధ్యక్షులు తోట రమాదేవి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోట రమాదేవి  మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ లో మార్చి 14న...
పల్నాడు

ముప్పాళ్ళ మండలం గొల్లపాడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థినిలకు  పరీక్ష సామాగ్రి పంపిణి.

MAHA BOOB SUBHANI SHAIK
ముప్పాళ్ళ మండలం గొల్లపాడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం నందు హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థినిలకు నరసరావుపేట పట్టణానికి చెందిన కుంచాల సురేష్ (డాక్యుమెంట్ రైటర్)ఆర్థిక సహకారంతో పరీక్ష సామాగ్రి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

చిలకలూరిపేట రూరల్ పోతవరం కేజీబీవీ పాఠశాల లొ  హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో (సత్తనపల్లి)పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

MAHA BOOB SUBHANI SHAIK
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించి  ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిలకలూరిపేట పట్టణానికి చెందిన డాక్టర్ అనిత  తిరుమలరెడ్డి (స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్  హాస్పిటల్ చిలకలూరిపేట) మాట్లాడుతూ ఆడపిల్లలు మానసికంగా దృఢంగా ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే...
పల్నాడు

మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎంఈఓ…

MAHA BOOB SUBHANI SHAIK
భూదాటి మహాలక్ష్మమ్మ రోటరీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సుబ్బయ్య తోట ను సందర్శించిన చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి అనంతవరం శ్రీనివాసరావు, శనివారం సాయంత్రం పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాల లో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

బడ్జెట్లో రైతులకు అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట..

MAHA BOOB SUBHANI SHAIK
శాసనసభ పక్ష నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో…. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావుల కేశవ  ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,22,359/- కోట్ల రూపాయలు అన్ని...
పల్నాడు

685 వ రోజు భరతమాత అన్నప్రసాద వితరణ పథకంలో ఇద్దరు దాతల సహకారంతో 44 మంది నిరుపేదలకు, వృద్దులకు,యాచకులకు బోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.

MAHA BOOB SUBHANI SHAIK
శనివారం ఉదయం 11 గంటలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గీతా మందిరం వద్ద మంగళగిరి వాస్తవ్యులు కీర్తిశేషులు తొండేపు వెంకట నాగ చలపతిరావు గారి పుణ్య తిథి సందర్భంగా వీరి కుమార్తె,అల్లుడు అయినవోలు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ముప్పాళ్ల ఇంచార్జి ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టిన జి. కాశయ్య

MAHA BOOB SUBHANI SHAIK
ఈరోజు ముప్పాళ్ల మండల కార్యాలయంలో ఇంచార్జి ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టారు.నకరికల్లు మండలం లో పని చేస్తూ డెప్యూటేషన్ పై ముప్పాళ్ల కి వచ్చారు. కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్సులు పుష్పగుచ్చం,శాలువాతో ఆహ్వానం పలికారు…...
పల్నాడు

మాజీ మంత్రి ప్రత్తిపాటి ఆదేశాలతో మంచినీటి చెరువులను సందర్శించిన : మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని…

MAHA BOOB SUBHANI SHAIK
పట్టణ ప్రజలకు వేసవి కాలం నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి:మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని…..ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే చేసుకోవాలి.చిలకలూరిపేట...