సత్తెనపల్లి,ఏప్రిల్23,జనసేన ప్రతినిధి….



ఈరోజు వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సంకుల నవ్య, మటూరీ రేవతి, వనమాల సునీత రెడ్డి లను సత్కరించిన,సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త.డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు సహారా మౌలాలి మునిసిపల్ చైర్మన్ లక్ష్మీ తులసి సాంబశివరావు, ముప్పాళ్ళ మండల కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు గోరా, కౌన్సిలర్ సతీష్, లోక కళ్యాణి మాధవ, బీసీ నాయకులు తుమ్మల వెంకటేశ్వర్లు, వల్లెం నరసింహ రావు, రఫీ, కిరణ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.