రాపిడో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..యువతి మృతి!
రాపిడో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..యువతి మృతి! సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు వెళ్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన శనివారం అమీర్‌పేట్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు...

