Janasena News Paper
అంధ్రప్రదేశ్తెలంగాణపల్నాడుహైదరాబాద్

2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి

2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి

డిజిటల్ డ్రడిజిటల్ డ్రాప్ కి అతి కొద్ది కాలంలోనే ప్రతిష్టాత్మక అవార్డు లభించింది..

ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి
సాధారణ స్కూల్స్ లో అత్యంత ప్రతిభతో చదివి ఇంజనీరింగ్ చదువు B.TECHను పూర్తి చేసి
బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీనీ చదివిన అశోక్ ఆ Technology నీ అణువణువు వంటపట్టించుకొని ఒక ధ్యేయంతో, ఒక అశయంతో, ఒక క్రమశిక్షణతో 2018 లో డిజిటల్ డ్రాప్స్ ని స్థాపించడం జరిగినది,..
అప్పటివరకు డిజిటల్ అడ్వర్టైజ్ రంగంలో సరైన Platform లేని తరుణంలో ఒక చక్కని బాట వేసి, వ్యాపార, సంస్థల పురోభివృద్ధికి చక్కని అవకాశాన్ని కల్పించి సంస్థలకు మార్కెటింగ్ కి మధ్య ఒక వారధిగా నిలిపారు డిజిటల్ డ్రాప్స్ నీ
మరియు మార్కెటింగ్ కి కస్టమర్ చేరేవరకు కూడా అన్ని స్టెప్స్ లోనూ విజయం సాధించి మార్కెటింగ్ రంగంలో డిజిటల్ డ్రాప్స్ అంటే అభివృద్ధి, నమ్మకం , విజయం అనే నిజమైన భావాన్ని సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్స్ అండ్ ఫౌండర్ అశోక్.

 

Related posts

Leave a Comment