Reporter : Bujji
అంగరంగ వైభవంగా ప్రముఖ సామాజిక వేత్త డా.పితాని జన్మదిన వేడుకలు
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని స్పష్టీకరణ వచ్చే ఏడాది తన పుట్టిన రోజు వేడుకలకు జగన్ ను సీఎం గా మళ్లీ చూడాలని ఆశాభావం...

