జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం
ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలి- జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అనంతపురం, ఫిబ్రవరి 05 :జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలని జిల్లా...

