అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని ని అభినందించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్…..
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు 594 అత్యధిక మార్కులు సాధించి నియోజకవర్గంలోనే ప్రథమ స్థానం,రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో నిలిచిన అచ్చంపేటలోని బ్లూ బెల్స్ స్కూల్ విద్యార్థిని డొక్కు యశస్వినిని అభినందించిన...

