June 20, 2026
Janasena News Paper
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.గుంటూరు :: గుంటూరు నగరంలోని బ్రాడీపేటడి 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.                             గుంటూరు నగరంలోని బ్రాడీపేట 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్తాజా వార్తలు

వేణి ఫౌండేషన్ సేవలు అభినందనీయం: తోలేటి

Bujji
  అమలాపురం, జనసేన ప్రతినిధి, ఏప్రియల్ 10: ప్రధానమంత్రి మాతా సురక్షణ పథకంలో భాగంగా పి. గన్నవరంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వై. కొత్తపల్లికి చెందిన వేణి ఫౌండేషన్ ప్రతి నెలా గర్భిణీ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

వైసీపీ ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలకు వ్యతిరేకంగా ములకలచెరువు సబ్ స్టేషన్ ను ముట్టడించిన టిడిపి నాయకులు

Bujji
అన్నమయ్య జిల్లా,  జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: టిడిపి పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు ఆదేశాల మేరకు తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జి, మాజీ శాసనభ్యులు...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

నవ రత్నాలు పథకాల ద్వారా హామీలన్నీ నెరవేర్చాం: ఎమ్మెల్యే కురసాల కన్నబాబు

Bujji
పెనుమర్తిలో జగనన్నే మా భవిష్యత్తు, గడప గడపకూ కార్యక్రమాలు   కాకినాడ రూరల్, జన సేన ప్రతినిధి ఏప్రిల్ 9:  కాకినాడ రూరల్ మండలంలోని పెనుమర్తి గ్రామం లో జగనన్నే మా భవిషత్తు కార్యక్రమంలో...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

పచ్చని పంట పొలాల మధ్యలో ఆక్వా చిచ్చ

Bujji
పోతుకుర్రు గ్రామంలో యదేచ్చగా రొయ్యల చెరువుల త్రవ్వకాలు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన జనసేన ప్రతినిధి,అయినవిల్లి, ఏప్రియల్ 9: అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామంలో అక్రమ రొయ్యల చెరువులు తవ్వకాలు యదేచ్చగా...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

అమలాపురం విద్వాసకాండ దోషులను కఠినంగా శిక్షించాలి

Bujji
మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అర్ధరహితం ఓటుబ్యాంకు రాజకీయాలు మానుకోవాలి ముఖ్యమంత్రి వద్దకు దళిత సంఘాలు వెళ్లే ప్రసక్తి లేదు దళిత ఐక్యవేదిక, ప్రజా సంఘాలు అమలాపురం, జనసేన ప్రతినిధి,ఏప్రియల్ 09: భారత రాజ్యాంగ...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలకు ఘాటు సమాధానం ఇచ్చిన పరిటాల శ్రీరామ్

Bujji
మేడాపురం సూరి ఎవరు..? కేతిరెడ్డి నీ ఆత్మ కాదా ఎందుకు నీ అక్రమాలను నువ్వే బయట పెట్టుకుంటావ్ ఛీఫ్ పాలిటిక్స్ గురించి నువ్వు మాట్లాడటమా లోకేష్ కు జగన్ లాగా ముద్దులు పెట్టడం, బుగ్గలు...
అంధ్రప్రదేశ్కాకినాడ

ష్యురిటీ ఉంటేనే కొలువు… లేదంటే సెలవు…

Bujji
 ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగులకు సరికొత్త కష్టాలు… నిబంధనల పేరుతో ఉద్యోగులతో ఏజెన్సీల చెలగాటం… ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఏజెన్సీల వ్యవహారం… ప్రభుత్వం చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని ఉద్యోగుల వేడుకోలు… యు. కొత్తపల్లి,...
అంధ్రప్రదేశ్తాజా వార్తలునెల్లూరు

‘కోట’ అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే: టీడీపీ సీనియర్ నేత మద్దాలి సర్వోత్తమ రెడ్డి

Bujji
టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులు కాదు అభివృద్ధి సాధకులు… వైకాపా ప్రభుత్వంలో మైనార్టీలకు దక్కని సంక్షేమ ఫలాలు… : మైనారిటీ నేత జలీల్ అహ్మద్ కోట పట్టణంలో సుమారు 18 ఎకరాల ప్రభుత్వ స్థలం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణ

సికిందరాబాద్ తిరుపతి వందేభారత్ రైళ్ల టికెట్ ధరల ఖరారు.. సికింద్రాబాద్ నుంచే ఎక్కువ ధర

Bujji
సామాన్యులకు అందుబాటులో లేని టికెట్ రేట్లు.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించిన్న ప్రధాని మోదీ నేటినుంచి రైలు అందుబాటులోకి తొలుత ఏడు ఏసీ చైర్ కార్లు, ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ కోచ్‌తో రైలుడిమాండును బట్టి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ఆవినీతి చేయలేదని ప్రమాణం చేస్తావా

Bujji
నేను సిద్ధం నీవు సిద్ధమా ఎమ్మెల్యే అనంతకు సవాల్ విసిరిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 06: ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నీవు ఏ కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు...