సమావేశమైన వడ్డెర కుల నాయకులు… వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…
సత్తెనపల్లి పట్టణంలోని వడ్డెర సంఘం కార్యాలయ ఆవరణలో వడ్డెర షార్ప్ థింకింగ్ అసోసియేషన్ సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ బత్తుల వెంకటస్వామి అధ్యక్షతన నియోజకవర్గ వడ్డెర సంఘ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది....

