బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు…
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనసేన, ఫిబ్రవరి 08: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎస్.కె.డి నగర్ చౌరస్తాలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి...

