దియ్యా పుట్టినరోజు సందర్భంగా అనాధ శరణాలయంలో అన్నదానం.
రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు దియ్యా రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొండమోడు వీరమ్మ కాలనీలో దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనాధ శరణాలయంలో వృద్ధులకు అనాధ పిల్లలకు అన్నదానం చేయడం జరిగినది కార్యక్రమంలో సత్తెనపల్లి...

