Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతూర్పు గోదావరి

ఏరియా హాస్పిటల్ లో పేషంట్లకు భోజనాలు పంపిణీ

నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ లో పేషంట్లకు భోజనాలు పంపిణీ. జనసేన ప్రతినిధి,అమలాపురం, ఏప్రిల్ 10 నల్లా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ నల్లా పవన్ కుమార్ ,  ఈరోజు...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

ఇక కూటమి సమరభేరి

ఇక కూటమి సమరభేరిమూడు పార్టీల నేతల కీలక భేటీ “అనంత” పార్లమెంట్ సహా,  ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే వ్యూహం టిడిపి, బిజెపి, జనసేన  సమిష్టి నిర్ణయం. అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

24 గంటలలోపు పనులు పూర్తి కావాలి.

24 గంటలలోపు పనులు పూర్తి కావాలి.ఏ సమస్య అయినా, ఏ పనైనా 24 గంటల గడువులోపు పరిష్కరించాలి.ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు 100 శాతం పనిచేయాలిజిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

ఫాదర్ ఫెర్రర్ కు భారతరత్న  ఇవ్వాలి

ఫాదర్ ఫెర్రర్ కు భారతరత్న  ఇవ్వాలి: రాష్ట్ర  సామాజిక సేవ అవార్డు గ్రహీత చల్ల కిషోర్ చౌదరి రాయదుర్గం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 08పేదల పాలిటి పెన్నిధి పేదల కష్టాల తీర్చిన ఫాదర్ ఫెర్రర్...
తెలంగాణ

అక్రమంగా  వేప చెట్టు నరికివేత  ఇద్దరు అరెస్ట్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్….

గోరంట్ల, జనసేన బ్యూరో, ఏప్రిల్ 08: గోరంట్ల మండల పరిధిలోని వెంకటరమణ పల్లి పంచాయతీ లో పెరమళ్ళపల్లి గ్రామ సమీపంలో   రైతు పద్మావతి పొలంలో  వేప చెట్టు నరుకుతున్న విషయం   తెలుసుకున్న  గోరంట్ల మండల...
తాజా వార్తలుతెలంగాణమేడ్చల్-మల్కాజ్గిరి

ఏటీఎం కార్డు మార్చి 1లక్ష 73వేలు కాజేసిన కేటుగాడు

ఏటీఎం కార్డు మార్చి 1లక్ష 73వేలు కాజేసాడు బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మేడ్చల్,(జనసేన ప్రతినిధి):ఏటీఎం నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయామని సాయం కోరితే ఏకంగా కార్డు మార్చి...
తాజా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. వలిగొండ ఏప్రిల్ 08(జనసేన ) యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుండి తొర్రూరు వరకు జరుగుతున్న రోడ్డు పనులు విస్తరణలో భాగంగా వలిగొండ దగ్గర లోతుకుంట గ్రామం...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

మద్యం సేవించి వాహనాలు నడిపిన  వ్యక్తులకు జరిమానా.

గన్నవరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 8:గన్నవరం లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కృష్ణ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి , గన్నవరం డిఎస్పీ జయ సూర్య  యొక్క అదేశాల పై గన్నవరం వివిధ...