ప్రభుత్వ కుట్టుపని టెండర్లు పూర్తి గా మేర కులస్తులకె కేటాయించాలి.
తెలంగాణ మేరు జేఏసీ ప్రభుత్వానికి వినతి. ఎల్బీనగర్, ఇంచార్జ్, జనసేన, ఏప్రిల్ 07: మేరు కులస్తుల వృత్తిపరమైన జన్మహక్కు దర్జీ వృత్తిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ మేరు ఐకాస విజ్ఞప్తి చేసింది. ...

